*ఉదయరాగం*
"కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో ...
తరుణం కాని తరుణంలో... "
'ఈ పూల చిగురింతలేలనో..! 😀
'వసంత ఋతువా... రానేలే..దు!'
'అప్పుచేసి పప్పుకూడు'- అవును ఆ సినిమా లో పాటే అప్పు తీసుకున్నా..
మల్లె మొగ్గలూ ..
కోయిల గొంతు ...
'కోయిలేనా..?'
' అవును. తింటూన్నదేదో గొంతుకు అడ్డం పడిందేమో.. పొలమరించినట్టు.. స్వరం ..'
చూడ బోతే,
ఒక్క గెంతు లో గుబురాకుల మధ్యలోకి.. మాయం!
రుతు సంహారం- రుతువుల తీపి కలయిక-
A sweet medley of seasons!

No comments:
Post a Comment